ఇండియన్ పాలిటి
🔷1.భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ సమర్పించిన రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది?నవంబర్ 26 1949
🔷2. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ ఏది ?జనవరి 26 1950
🔷3.రాజ్యాంగంలోని మొదటి నిబంధన భారత దేశాన్ని ఏ విధంగా వర్ణించింది?యూనియన్ ఆఫ్ స్టేట్
🔷4. ప్రపంచంలో మొదటి రాజ్యాంగ పరిషత్తు ఏది?ఫిలడెల్ఫియా కన్వెన్షన్
🔷5. అంబేద్కర్ను ఆధునిక అమనువు ని పేర్కొన్నవారు ?ఎం.వి.సచలీ
🔷6.భారత రాజ్యాంగాన్ని అర్ధ సమైక్య అన్నది ఎవరు?కె.సి.వేర్
🔷7. భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గా ఎవరిని నియమించింది ?బాబు రాజేంద్ర ప్రసాద్
*🔷8.భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ లోనే సభ్యుల సంఖ్య ఎంత?7.
🔷9. రాజ్యాంగ పరిషత్లో హక్కుల కమిటీ అధ్యక్షులు ఎవరు ?సర్దార్ వల్లభాయ్ పటేల్
🔷10.భారత రాజ్యాంగ పరిషత్ సలహాదారు ఎవరు?నరసింహారావు
*🔷11.భారత రాజ్యాంగంలోని ప్రవేశిక భారతదేశాన్ని ఏవిధంగా ప్రకటిస్తుంది ?సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం .
🔷12.రాజ్యాంగంలో పీఠిక అంతర్భాగమని తీర్పునిచ్చిన కేసు ఏది?కేశవానంద భారతి కేసు
🔷13.భారత రాజ్యాంగ పీఠికలో లౌకిక సామ్యవాద పదాలను చేర్చిన రాజ్యాంగ సవరణ ఏది ?42.
Post a Comment