కరెంట్ అఫైర్స్ – 12.01.2021
📚1.భారత సంస్కృతి పరిమాణ క్రమంలో పై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన 16 మంది సభ్యుల కమిటీ అధ్యక్షులు ఎవరు ?కె దీక్షిత్
📚2.ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ నమామి గంగే అమృత పథకాల కింద ఏడు నీటి ఆధారిత ప్రాజెక్టులను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?బీహార్
📚3.ప్రముఖ ఐటి సంస్థ S& Pగ్లోబల్ 2020 21 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ ఎంత శాతంగా అంచనా వేసింది ?9%
📚4.ఐక్యరాజ్య సమితి సెప్టెంబర్ 16న ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది? అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం
📚5.ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన అలెక్స వాయిస్ లో మొట్టమొదటి సారిగా ఒక భారతీయుడ్ని సైన్ అప్ చేసింది అతని పేరు ఏమిటి ?అమితాబ్ బచ్చన్
📚6.ఇటీవల టెక్నాలజీ అండ్ ట్రెండ్ ఇనిషియేటివ్ గ్రూప్ మీటింగ్ భారత్ మరియు ఏ దేశాల మధ్య జరిగింది? అమెరికా
📚7.ఇటీవల మరణించిన ప్రముఖ క్రీడాకారుడు సదాశివ ఏ క్రీడలో ప్రసిద్ధిచెందారు? క్రికెట్
కరెంట్ అఫైర్స్ – 12.01.2021
*📚8.covid 19 మహమ్మారిని అరికట్టడానికి ఈ రాష్ట్రప్రభుత్వం నా కుటుంబం నా బాధ్యత పేరుతో వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది ?మహారాష్ట్ర.
📚9.ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ఆర్బిటాల్ రైలు కారిడార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ?హర్యానా
*📚10.పేటీఎం ఫస్ట్ గేమ్స్ ఒక నూతన బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు ?సచిన్ .
📚11.కరోనా వ్యాక్సిన్ సుత్నిక్ -5 భారత్ కి 10 కోట్ల వరకు ఇవ్వడానికి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?రెడ్డీస్ ల్యాబ్స్ .
Post a Comment