ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హిస్టరీ బిట్స్

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హిస్టరీ బిట్స్

🎀1.వెళ్లే ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి లో చేరి దత్తమండలం దత్తం చేసిన నిజాం? నిజాం అలీఖాన్

🎀2.ఆంగ్లేయులకు గోల్కొండ రాజ్యంలో వ్యాపారం చేసుకొనుటకు బంగారు ఫర్మన్ 1632లో జారీచేసిన గోల్కొండ సుల్తాన్ ?అబ్దుల్లా కుతుబ్ షా

🎀3.ఆంధ్రలో వందేమాతరం ఉద్యమం కాలంలో 1907లో ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించిన జాతీయ నాయకుడు? బిపిన్ చంద్ర పాల్

🎀4.ఆంగ్లేయులకు మచిలీపట్నం వద్ద వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకొనుటకు అనుమతినిచ్చిన గోల్కొండ సుల్తాన్ ?మహ్మద్ కులీకుతుబ్షా 1611

🎀5. రెండవ కర్ణాటక యుద్ధం లో జరిగింది?1748-52

🎀6.ఆంధ్రుల చరిత్రము అనే గ్రంథాన్ని ప్రచురించినది? విజ్ఞాన చంద్రికా మండలి

🎀7. ఆంధ్రా లోని పులికాట్ ఎవరి స్థావరం?డచ్

*🎀8.దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన పన్నుల నిరాకరణోద్యమం ఏ ప్రాంతంలో జరిగింది పెదనందిపాడు .

🎀9.అల్లూరి సీతారామరాజు జన్మించిన మోగల్లు గ్రామం ఏ జిల్లాలో ఉంది ?పశ్చిమగోదావరి

🎀10.1930 శాసనోల్లంఘన ఉద్యమంలో ఆంధ్ర దండిగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం? సీతానగరం

*🎀11.హైదరాబాద్ రాజ్యంలో అనేక పరిపాలనా సంస్కరణలు ప్రవేశ పెట్టిన ప్రధాన దివాన్ ?సాలార్జంగ్ 1.

🎀12.భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన ఆంధ్రుడు? పి ఆనందాచార్యులు

🎀13.ఆంధ్ర విశ్వవిద్యాలయంఎక్కడ స్థాపించారు? విశాఖపట్నం వాల్తేరు.

Post a Comment

Previous Post Next Post