వివిధ ఇండెక్స్ 2020 లో అత్యంత ముఖ్యమైన భారతదేశం యొక్క ర్యాంక్

📎హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ 2020
✏️ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది
💥టాప్ – సింగపూర్
🇮🇳ఇండియా – 116

📎IMD యొక్క గ్లోబల్ స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2020
💥టాప్ – సింగపూర్
🇮🇳ఇండియన్ సిటీ టాప్ – హైదరాబాద్

📎గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020
✏️విడుదల – ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్, కెనడా
💥టాప్ – హాంకాంగ్
🇮🇳ఇండియా – 105

📎గ్లోబుల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020
✏️విడుదల చేసిన సంస్థ – WIPO
💥టాప్ – స్విట్జర్లాండ్
🇮🇳ఇండియా – 48

📎సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ 2020
💥టాప్ – స్వీడన్
🇮🇳ఇండియా – 117

📎ప్రపంచ పోటీతత్వ (కాంపిటీటివ్ నెస్) సూచిక 2020
💥టాప్ – సింగపూర్
🇮🇳ఇండియా – 43

📎పర్యావరణ పనితీరు (ఎన్విరన్మెంటల్ పెర్ఫార్మెన్స్) సూచిక 2020
💥టాప్ – డెన్మార్క్
🇮🇳ఇండియా – 168

📎హెన్లీ పాస్‌పోర్ట్ సూచిక 2020
💥టాప్ – జపాన్
🇮🇳ఇండియా – 84

📎సోషల్ మొబిలిటీ రిపోర్ట్ 2020
✏️విడుదల చేసిన సంస్థ – WEF
💥టాప్ – డెన్మార్క్
🇮🇳ఇండియా – 76

📎వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2020
✏️విడుదల – ఐక్యరాజ్యసమితి
💥టాప్ – ఫిన్లాండ్
🇮🇳ఇండియా – 144

📎వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020
✏️విడుదల – రిపోర్టర్స్ విత్ అవుట్ బర్డర్స్
💥టాప్ – నార్వే
🇮🇳ఇండియా -142

📎ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ 2020
✏️విడుదల – ప్రపంచ బ్యాంక్
💥టాప్ – న్యూజిలాండ్
🇮🇳ఇండియా – 63

📎జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2020
💥టాప్ – ఐస్లాండ్
🇮🇳ఇండియా – 112

📎గ్లోబల్ రియల్ ఎస్టేట్ ట్రాన్స్పరెన్సీ సూచిక
💥టాప్ – యుకె
🇮🇳ఇండియా – 34

📎వరల్డ్ రిస్క్ ఇండెక్స్ 2020
💥వనాటు – హైయెస్ట్ డిసాస్టర్ రిస్క్ (అత్యధిక విపత్తు ప్రమాదాలు)
💥ఖతార్ – అత్యల్ప ప్రమాదం
🇮🇳ఇండియా – 89

📎2019 లో అతిపెద్ద సౌర(లార్జెస్ట్ సోలార్) మార్కెట్
💥టాప్ – చైనా
🇮🇳ఇండియా – 3

📎రాబోబ్యాంక్ స్ గ్లోబల్ టాప్ 20 డెయిరీ కంపెనీస్ జాబితా
💥టాప్ – స్విట్జర్లాండ్ నెస్లే
🇮🇳అముల్ – 16 వ ర్యాంక్

📎 ఫ్యూచర్ బ్రాండ్ సూచిక 2020
💥టాప్ – ఆపిల్
🇮🇳రిలయన్స్ ఇండస్ట్రీస్ – 2 వ

📎గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ 2020
💥టాప్ – చైనా
🇮🇳ఇండియా – 3 వ

📎SIPRI ఇయర్ బుక్ 2020
💥టాప్ – యుఎస్
🇮🇳భారతదేశం 6 వ అత్యధిక అణ్వాయుధ నిల్వలు కలిగిన దేశం

📎స్టార్టప్ బ్లింక్ యొక్క స్టార్టప్ ఎకోసిస్టమ్ ర్యాంకింగ్స్ 2020
💥టాప్ – యుఎస్
🇮🇳ఇండియా -23

📎బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ 500 ,2020 report
💥టాప్ – అమెజాన్
🇮🇳టాప్ ఇండియన్ బ్రాండ్ – టాటా గ్రూప్

Post a Comment

Previous Post Next Post