18/01/2021 Current Affaires

అంతర్జాతీయ రుణ గణాంకాలు 2021’ ను విడుదల చేసిన సంస్థ ఏది?
1) అమ్నెస్టీ ఇంటర్నేషనల్స్
2) ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధిసంస్థ
3) ప్రపంచ బ్యాంకు✅
4) ప్రపంచ ఆర్థిక ఫోరం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం భారత్‌లో 2015-16 ఆర్ధిక సంవత్సరం నుండి 2019-20 వరకు డిజిటల్ చెల్లింపుల వార్షిక వృద్ధి రేటు ఎంత?
1) 41.6%
2) 36.5%
3) 55.1%✅
4) 72.3%

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా ప్రకారం 2021 ఆర్ధిక సంవత్సరానికి భారత జీడీపీ ఎంత ఉంటుంది?
1) (-) 12.9%
2) (-) 14.7%
3) (-) 9.7%✅
4) (-) 10.3%

 

పాఠశాలల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి నీతీ ఆయోగ్‌కు చెందిన అటల్ ఇన్నోవేషన్ మిషన్‌తో స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ (ఎస్‌ఓఐ) పై సంతకం చేసిన సంస్థ?
1) బిజ్‌మ్యానియా
2) డీజీఐ ఇండియా
3) యూఎక్స్‌రియాక్టర్(UXReactor )
4) సీజీఐ ఇండియా✅

రిలయన్‌‌స రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌విఎల్) ఏ సంస్థ నుండి రూ .5550 కోట్ల మొత్తాన్ని చందాగా అందుకుంది?
1) అలిస్సమ్ ఆసియా హోల్డింగ్‌‌స II✅
2) జెపి మోర్గాన్ చేజ్
3) యూబీఎస్ గ్రూప్
4) పిమ్కో(PIMCO)

ప్రపంచంలోని అతిపెద్ద జింక్ స్మెల్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికిహిందుస్తాన్ జింక్ లిమిటెడ్ ఏ రాష్ట్రంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) గోవా
2) ఛత్తీస్‌గఢ్
3) గుజరాత్✅
4) పంజాబ్

పిఎం స్వనిధిపథకం కింద వీధి వ్యాపారులకు సబ్సిడీ చెల్లించడానికి హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ) తో ఏ బ్యాంకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) బ్యాంక్ ఆఫ్ బరోడా
2) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) కెనరా బ్యాంక్
4) ఇండియన్ బ్యాంక్✅

 

బ్యాంక్ స్పాన్సర్‌షిప్ ప్రోగ్రాం కింద ప్రత్యక్ష ప్రసారం చేసిన తొలిచిన్న ఫైనాన్‌‌స బ్యాంక్ ఏది?
1) ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్‌‌స బ్యాంక్
2) ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్‌‌స బ్యాంక్
3) ఏయూ స్మాల్ ఫైనాన్‌‌స బ్యాంక్
4) జన స్మాల్ ఫైనాన్‌‌స బ్యాంక్✅

‘‘ఎర్త్‌షాట్ ప్రైజ్’’ పేరుతో వాతావరణ మార్పులకు మద్దతుగా పర్యావరణ పురస్కారాన్ని ఎవరు ప్రారంభించారు?
1) ప్రిన్‌‌స విలియం
2) డేవిడ్ అటెన్‌బరో
3) ప్రిన్‌‌స చార్లెస్
4) 1)&2)✅

 

 

 

 

ఇ-హెల్త్ రంగంలో (అక్టోబర్ 2020)భారత్ ఏ దేశంతో కలిసి పనిచేయనుంది?
1) నెదర్లాండ్‌‌స✅
2) చిలీ
3) ఫ్రాన్‌‌స
4) ఇజ్రాయెల్

వర్చువల్‌గా జరిగిన అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్‌ఏ) 3వ సమావేశంలో రెండేళ్ల కాలానికి కో-ప్రెసిడెంట్‌గా తిరిగి ఎన్నికైన దేశం?
1) రష్యా
2) ఫ్రాన్‌‌స✅
3) చైనా
4) యూఎస్‌ఏ

 

షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) మంత్రుల (లా అండ్ జస్టిస్) 7వ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం?
1) కిర్గిస్థాన్
2) కజక్‌స్థాన్
3) భారత్✅
4) చైనా

 

కన్సర్న్ వరల్డ్‌వైడ్అండ్వెల్తుంగర్‌హిల్ఫ్ విడుదల చేసిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 లో భారత్ ర్యాంక్?
1) 102
2) 103
3) 94✅
4) 58

 

‘‘బీటెన్ ఆర్ బోకెన్? ఇన్ఫార్మాలిటీ అండ్ కోవిడ్-19 ఇన్ సౌత్ ఏసియా’’ అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది?
1) అంతర్జాతీయ ద్రవ్య నిధి
2) ఐక్యరాజ్యసమితి బాలల అత్యవసర నిధి
3) ప్రపంచ బ్యాంకు✅
4) అంతర్జాతీయ కార్మిక సంస్థ

 

పపంచంలో అతిపెద్ద ఎల్‌పీజీ రెసిడెన్షియల్ మార్కెట్‌గా చైనాను భారత్ అధిగమించనున్న సంవత్సరం?
1) 2022
2) 2027
3) 2025
4) 2030✅

 

ఆక్స్ఫామ్ అండ్ డెవలప్మెంట్ ఫైనాన్‌‌స ఇంటర్నేషనల్ (డిఎఫ్‌ఐ) విడుదల చేసిన కమిట్మెంట్ టు రిడ్యూసింగ్ ఇన్‌ఈక్వాలిటీ (సిఆర్‌ఐ) ఇండెక్స్ 3వ ఎడిషన్లో భారత్ ర్యాంక్?
1) 145
2) 135
3) 129✅
4) 72

కోవిడ్-19 కారణంగా మందగించిన వినియోగదారుల వ్యయాన్ని పెంచడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీ విలువ?
1) రూ .81,000 కోట్లు
2) రూ .87,000 కోట్లు
3) రూ 73,000 కోట్లు✅
4) రూ .65,000 కోట్లు

 

గూగుల్ పే – వీసా సహకారంతో ACE క్రెడిట్ కార్డును ప్రారంభించిన బ్యాంక్?
1) యాక్సిస్ బ్యాంక్✅
2) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) ఐిసీఐసీఐ బ్యాంక్
4) యెస్ బ్యాంక్

 

నెక్‌స్ట్ జనరేషన్ టెక్నాలజీలో విద్యార్ధులు, అధ్యాపకులను శక్తిమంతం చేయడానికి AICTE తో భాగస్వామ్యం కలిగిన సంస్థ?
1) టీసీఎస్
2) గూగుల్
3) మైక్రోసాఫ్ట్✅
4) ఇన్ఫోసిస్

 

 

‘విపత్తులకుమానవ వ్యయం: గత 20 సంవత్సరాల (2000-2019) అవలోకనం‘ అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది?
1) ఆహార, వ్యవసాయ సంస్థ
2) ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ
3) ఐక్యరాజ్యసమితి వ్యవస్థ-వైడ్ ఎర్త్ వాచ్
4) విపత్తు ప్రమాదాన్ని తగ్గించడానికి ఐక్యరాజ్యసమితి కార్యాలయం✅

 

తమిళనాడు విద్యార్థులు అభివృద్ధిచేసిన ’ఇండియా శాట్’ అనే దేశీయ ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఏ అంతరిక్ష సంస్థ అంగీకరించింది?
1) జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ ఏజెన్సీ (JAXA)
2) నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA)
3) సెంటర్ నేషనల్ డి’టూడెస్పాటియల్స్ (CNES)
4) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)

*
అస్సాంలో ఆసియా ఏనుగును సంరక్షించడానికి వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్-ఇండియా (డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా) తో ఏ ఫౌండేషన్ భాగస్వామ్యం కలిగి ఉంది?
1) పెర్నోడ్ రికార్డ్ ఇండియా ఫౌండేషన్✅
2) వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా
3)నేచర్ కన్సర్వేషన్ ఫౌండేషన్
4) ఎన్విరాన్‌మెంటలిస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా

భారత్ మేధో సంపత్తి వార్షిక నివేదిక 2018-19 ప్రకారం ఏ సంస్థ (స్టాండ్-అలోన్)అత్యధిక పేటెంట్ల దాఖలుతో అగ్రస్థానంలో నిలచింది ?
1) ఐఐటీ ఢిల్లీ
2) కాన్పూర్ విశ్వవిద్యాలయం
3) ఛండీగఢ్ విశ్వవిద్యాలయం✅
4) షూలిని విశ్వవిద్యాలయం

 

ఢిల్లీతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఉపయోగించే అధునాతన హై-రిజల్యూషన్ ఎరుుర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ పేరు?
1) ఎన్‌డ్యూసర్(ENDUCER )
2) ఎన్కోడర్ (ENCODER )
3) ఎపిడెమ్ (EPIDEM )
4) ఎన్‌ఫ్యూజర్ (ENFUSER)✅

ఏ సెంట్రల్ ఆర్మ్‌డ్పోలీస్ ఫోర్స్ తన ఆర్ అండ్ డి సామర్థ్యాలను పెంచుకోడానికి ఐఐటీ ఢిల్లీ, డీఆర్‌డీఓ, జెఎటిసిలతో కలిసి పనిచేయనుంది ?
1) సెంట్రల్ ఇండస్టియ్రల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్‌ఎఫ్)✅
2) సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పీఎఫ్)
3) ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)
4) శాస్త్రా సీమా బాల్ (ఎస్‌ఎస్‌బీ)

 

దేశీయంగా అభివృద్ధి పరిచినఏ న్యూక్లియార్ కేపబుల్ క్షిపణి (ఉపరితలం నుండి ఉపరితలం SRBM)నైట్ ట్రయల్‌ను ఇటీవల ఒడిశాలోని బాలాసోర్ వద్ద విజయవంతంగా నిర్వహించారు?
1) రుద్రం
2) పృథ్వీ -2✅
3) పృథ్వీ -1
4) సిర్కాన్

అంతరిక్షంలో 5 సంవత్సరాల ఖగోళ వస్తువుల ఇమేజింగ్‌ను పూర్తి చేసిన భారత తొలి బహుళ-తరంగదైర్ఘ్య ఖగోళ అబ్జర్వేటరీ ఏది?
1) భారత్‌శాట్
2) ఆర్యభట్టా
3) ఆస్టోస్రాట్✅
4) ఆస్టోస్రాట్ -2

టెలికాం స్పెక్ట్రం కేటారుుంపును క్రమబద్ధీకరించడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్యానెల్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారు?
1) రాజీవ్ గౌబా✅
2) అజిత్ సేథ్
3) పికె సిన్హా
4) కమల్ పాండే

ప్రొఫెషనల్ ఇంజనీర్స్ బిల్లును రూపొందించడానికి AICTE ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు?
1) పికె సిన్హా
2) డి.పి. సింగ్
3) ఎం.ఎస్.. అనంత్✅
4) అనిల్ డి. సహస్రబుధ్ధే

Post a Comment

Previous Post Next Post