19-01-2021 Current Affaires

పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ కోసం మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు?

A: -హార్దియల్ ప్రసాద్

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు ?

A: -సందీప్ ప్రధాన్

ఇటీవల పదవీ విరమణ ప్రకటించిన ఫుట్బాల్ క్రీడాకారుడు ఇకర్ కాసిల్లాస్ ఏ దేశానికి చెందినవాడు?

A: -స్పెయిన్

ఖుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది?

A: – ఉత్తర ప్రదేశ్

బెస్బాకు డౌమ్, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఏ దేశంలో ఉంది?

A: – జపాన్

భారత కేంద్ర రైల్వే మంత్రి ఎవరు ?

A: -పీయూష్ గోయల్

లైఫ్ ఇన్స్పిరేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క హెచ్క్యూ ఎక్కడ ఉంది?

A: – ముంబై

ఇటీవల వార్తల్లో ఉన్న నారాయణపూర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది ?

A: -కృష్ణ

అంతరిక్షంలో ప్రైవేట్ ఆటగాళ్లను నియంత్రించటానికి తీసుకో ఏర్పాటుచేసిన సింగిల్ విండో నోడల్ ఏజెన్సీ పేరు ఏమిటి?

A: -IN-SPACE

భారతీయుడు 2020 న జాతీయ చేనేత దినోత్సవం ఏ ఎడిషన్ జరుపుకున్నారు ?

A: -6వ

భారతదేశంలోని అత్యంత ఎత్తైన Fire Bridge వంతెన ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు ?

A: -మణిపూర్

ఇటీవల ఏ దేశము covid 19 మరియు వాతావరణ మార్పులను పరిష్కరించటానికి 3 మిలియన్ పౌండ్ల ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫండ్ ను ప్రారంభించింది?

A: -UK

I-Day ప్రసంగంలో భాగంగా భారత ప్రధానమంత్రి భద్రత కోసం ఏర్పాటు చేసిన సంస్థ?

A: – DRDO

ఇండియన్ కోస్ట్గార్డ్ సిబ్బంది ఏ దేశంలో సంబంధించిన చమురు ప్రమాదంలో సహాయానికి మిషన్ సాగర్ ప్రారంభించింది?

A: -మారిషన్

ధర్మల్ పవర్ ప్లాంట్ లో నుండి విడుదలయ్యే బూడిదని సిమెంట్ పరిశ్రమలు సమర్థవంతంగా ఉపయోగించడానికి ప్రణాళిక సిద్ధం చేసిన ప్రముఖ సంస్థ ?

A: – NTPC

NCC నీ 173 సరిహద్దు ప్రాంతాలకు మరియు తీర ప్రాంతాలకు లక్ష మందిని మోహరించి అతిపెద్ద పథకాన్ని ప్రారంభించిన వారు ?

A: -రాజ్నాథ్ సింగ్

లాలాజల ఆధారిత covid-19 పరీక్షను SALIVA DIRECT అనే పేరుతో ప్రారంభించిన దేశం?

A: – అమెరికా

ఆంటీ డ్రగ్ వర్కింగ్ గ్రూప్ ఎన్నవ సమావేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా ను అరికట్టడానికి నూతన కట్టుబాట్లు ప్రవేశపెట్టారు ?

A: -నాలుగవ

రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన అటల్ టన్నెల్ 2020 సెప్టెంబర్లో ప్రారంభించనున్న వారు?

A: – నరేంద్ర మోడీ

బంగారం అక్రమ రవాణా అరికట్టడానికి e-Way విధానాన్ని ప్రారంభించినవారు? *

A: -జీఎస్టీ కౌన్సిల్

సేంద్రియ వ్యవసాయం లో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న భారతీయ రాష్ట్రం?

A: – సిక్కిం

నీతి అయోగ్ ఆధ్వర్యంలో అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఎటిఎల్ ఎఐ ది స్టెప్ అప్ మాడ్యూల్ ఎవరి సహకారంతో ప్రారంభించింది ?

A: -నాస్కామ్

ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన ప్రముఖ క్రీడాకారులు ఎవరు ?

A: -మహేంద్ర సింగ్ ధోనీ ,సురేష్ రైనా

భారత సాయుధ సిబ్బంది కోసం శౌర్య కే జి సి కార్డు ప్రారంభించిన బ్యాంకు ఏది ?

A: -హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్

బ్రిక్స్ యాంటీ డ్రగ్ వర్కింగ్ గ్రూప్ యొక్క నాలుగో సమావేశానికి అధ్యక్షత వహించిన దేశం ఏది?

A: -రష్యా.

 

Post a Comment

Previous Post Next Post