20-01-2021 Current Affaires

యునెస్కో శాశ్వత ప్రతినిధి బృందానికి భారత్ తదుపరి శాశ్వత ప్రతినిధిగా ఎవరిని నియమించారు?
1) సందీప్ శ్రీరామ్
2) పవన్ మిశ్రా
3) విశాల్ వి. శర్మ✅
4) టి ఎస్ రమేష్

2020- 21 సంవత్సరానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ఛైర్మన్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
1) అమితాబ్ చౌదరి
2) రజనీష్ కుమార్
3) కె రాజేశ్వర్ రావు
4) రాజ్‌కిరణ్ రాయ్ జి✅

 

{ఫెంచ్ ఓపెన్ / రోలాండ్ గారోస్ 124 వ ఎడిషన్ మహిళల సింగిల్స్ టైటిల్విజేత?
1) సోఫియా కెనిన్
2) ఇగా స్వైటెక్✅
3) టిమియా బాబోస్
4) అలెక్సా గ్వరాచీ

 

.2020 ఈఫిల్ గ్రాండ్ ప్రీ విజేత?
1) చార్లెస్ లెక్లర్క్
2) లూరుుస్ హామిల్టన్✅
3) వాల్టెరి బాటాస్
4) సెబాస్టియన్ వెటెల్

 

ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ కొత్త నినాదం?
1) ’టీం ఇండియా, అబౌ ఆల్’
2) ’రైజ్ ఆస్ వన్’
3) ’వన్ టీం, వన్ డ్రీం’
4) ’ఇండియన్ ఫుట్‌బాల్. ఫార్వర్డ్ టుగెదర్ ’✅

వరల్డ్ అథ్లెటిక్స్ హాఫ్ మారథాన్ ఛాంపియన్‌షిప్స్ గ్డినియా 2020 బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) హైలే గెబర్‌సెలాసీ
2) కెనెనిసా బెకెలే
3) మో ఫరాహ్
4) కాన్‌స్టెంటినా డిటా✅

 

ఇటీవల పదవీ విరమణ ప్రకటించిన క్రికెటర్- ఉమర్ గుల్ ఏ దేశానికి చెందినవాడు?
1) పాకిస్తాన్✅
2) దక్షిణాఫ్రికా
3) ఆఫ్ఘనిస్తాన్
4) బంగ్లాదేశ్

అక్టోబర్ 13న పాటించిన విపత్తు ప్రమాదం/ తగ్గింపు అంతర్జాతీయ దినోత్సవం 2020 నేపధ్యం?
1) ‘‘హోమ్ సేఫ్ హోమ్’’
2) ‘‘ ఇట్స్ ఆల్ అబౌట్ గవర్నెన్స్’✅
3) ’డిజాస్టర్ రిస్క్ గవర్నెన్స్ ’
4) ’రెడ్యూజింగ్ డిజాస్టర్ ఎకనమిక్ లాసెస్ ‘

 

అక్టోబర్ 14 న పాటించిన ప్రపంచ /అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవం 2020 నేపధ్యం?
1) ‘‘ప్రమాణాలతో గ్రహాన్ని(భూమి) రక్షించడం’’✅
2) ‘‘వీడియో ప్రమాణాలు ప్రపంచ వేదికను సృష్టిస్తారుు’’
3) ‘‘అంతర్జాతీయ ప్రమాణాలు, నాల్గవ పారిశ్రామిక విప్లవం’’
4) ‘‘స్మార్ట్ హెల్త్: నాణ్యతను మెరుగుపరచడానికి ఇంటెలిజెంట్ సిస్టమ్స్‌ను ఉపయోగించడం’’

70. ఏటా అంతర్జాతీయ ఇ-వేస్ట్ డే ఎప్పుడు పాటిస్తారు?
1) డిసెంబర్ 14
2) నవంబర్ 14
3) సెప్టెంబర్ 14
4) అక్టోబర్ 14✅

 

ప్రపంచ అవయవ దానం దినోత్సవం ఏటా ఏ రోజున జరుపుకుంటారు ?

A: – ఆగస్టు 13

కత్రా నుండి ఢిల్లీ ఎక్స్ప్రెస్ రోడ్డు కారిడార్ ఏ సంవత్సరం పూర్తి అవుతుందని భావిస్తున్నారు ?

A: -2023

.భారతదేశం యొక్క లోతైన భూగర్భ రైలు వెంటిలేషన్ ఏ మెట్రో రైల్ కార్పొరేషన్ ద్వారా పూర్తయింది?

– కోల్కతా మెట్రో .

 

covid 19 నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానా ను పెంచే ప్రతిపాదనను ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది?

A: – ఒరిస్సా

మొయిరా అరటి పండ్లు, హర్మల్ చిల్లి ఇటీవల ఏ రాష్ట్రానికి వచ్చింది?

A: – గోవా

దేశం యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ పార్కింగ్ ప్రారంభించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక వేసింది ?

A: -తమిళనాడు

 

గంగాధర్ మోహర్ లెఫ్ట్ కెనాల్ వ్యవస్థ అమలు కోసం ఆర్థిక బిడ్ ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది?

A: – ఒరిస్సా

 

.AI దేశంలో టెక్నాలజీ మరియు వైద్య పరికరాలను ఢిల్లీలో పంచుకునే దేశానికి పేరు పెట్టండి?

A: – ఇజ్రాయిల్

ఇటీవల టియాన్వెన్-1 మిషన్ ను ప్రారంభించిన దేశం ఏది?

A: – చైనా.

 

ఇటీవల భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులలో ముఖ్యమైనవి?

Ans : – తీపి వంటకం ఖాజే,హర్మల్ మిరపకాయ ,మైండోలి అరటి

 

రక్షణ అవలంబన కోసం నేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇండిజీనైషన్ ఆర్గనైజేషన్ అనే మూడంచెల సంస్థ ప్రారంభించిన వారు ఎవరు?

Ans : -రాజ్నాథ్ సింగ్

 

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల indiancoastguard కోసం అఫ్ షోర్ పెట్రోల్ వెసల్స్రూపొందించింది అయితే దీని పేరేంటి ?

Ans : -సార్థక్

 

నాస్కామ్,యుఎన్ డిపి మరియు ప్రథం ఇన్ఫోటెక్ పౌండేషన్ భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈలను డిజిటలైజ్ చేయడానికి గ్లోబల్ భారత్ కార్యక్రమాన్ని రూపొందించిన సంస్థ ఏది?

Ans : – ఫేస్బుక్ ఇండియా

.హోండా మోటర్ మరియు ఏ సంస్థ మధ్య జాయింట్ వెంచర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదిత కలయికను భారత్ పోటీ కమిషన్ ఆమోదించింది?

*Ans : – హిటాచి.

 

సుత్నిక్ వి’ పేరుతో కొవిడ్-19 వ్యాక్సిన్ ను అధికారికంగా నమోదు చేసిన ప్రపంచంలో ఒకటవ దేశం ఏది ?

Ans : -రష్యా

నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్లో ఐ.సి.ఎ.ఆర్ యొక్క డేటా రికవరీ సెంటర్ అయినా క్రిషియన్ ఏ నగరంలో స్థాపించబడింది?

Ans : -హైదరాబాద్

 

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ పై నేషనల్ ఎక్స్పోర్ట్ గ్రూప్ కి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు ?

Ans : -వి కె పాల్

 

.నీతి అయోగ్ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్ తో పాటు స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రాం రెండవ ఎడిషన్ విడుదల చేసిన సంస్థ ఏది ?

*Ans : -డెల్ టెక్నాలజీ.

దేశవ్యాప్తంగా 6049 స్టేషన్లలో సీసీటీవీ సర్వే లైన్స్ ను ఏర్పాటు చేయడానికి భారత రైల్వే ఏ సంస్థ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?

Ans : -రైల్ టెల్

 

కొత్త హెలికాప్టర్ సేవలను ఉడాన్ పథకం కింద ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు మరియు పవన్ హన్స్ లిమిటెడ్ చేత నిర్వహించబడుతోంది?

Ans : – uttarakhand

 

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్లో సాయంత్రం జరిగే రాష్ట్రపతి ఎట్ హోమ్ ఈసారి ప్రాముఖ్యత ?

Ans : -పారిశుద్ధ కార్మికుల ఆహ్వానం, వైద్యసిబ్బంది ఆహ్వానం, పోలీస్ సిబ్బందికి ఆహ్వానం

 

74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని ప్రత్యేకంగా ప్రకటించిన రెండవ అతిపెద్ద ఆప్టికల్ ఫైబర్ లింకింగ్ ఏ ప్రాంతంలో అనుసంధానంగా ఉంది?

Ans : -లక్ష్య దీప్

 

ఇటీవల ఏ రాష్ట్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హక్కుల నిమిత్తం ప్రత్యేక కమిటీ నియమించింది ?

Ans : -అరుణాచల్ ప్రదేశ్

ఇటీవల లెబనాన్ లో జరిగిన భారీ అగ్నిప్రమాద బాధితులకు భారత్ 58 టన్నుల సహాయాన్ని అందించింది అయితే ఆ దేశ రాజధాని ఏది ?

Ans : -బీరుట్

 

స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా ప్రారంభించిన ఆరోగ్య సేవా పథకం?

Ans : – భారతీయ డిజిటల్ హెల్త్ మిషన్

 

కేంద్ర జలసంఘం వరద అంచనా కార్యక్రమాన్ని ఈ ప్రైవేటు సంస్థలతో కలిసి ప్రారంభించింది ?

Ans : -గూగుల్.

 

రక్షణ మంత్రిత్వ శాఖ రచన ఉత్పత్తుల తయారీలోస్వదేశీ కరణ ప్రోత్సహించడానికి ప్రారంభించిన పోర్టల్ పేరేమిటి ?

Ans : -శ్రీజన్

 

చంద్రుని ఫైలు నిర్మించడానికి ఇస్రో ఇటుకలను దేని నుంచి తయారయ్యే మీడియా ద్వారా చేస్తారు?

Ans : – మూత్రము

 

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందించిన ఉత్తమ సేవా పురస్కారాల్లో సరైనది?

Ans : -వీటిని కేంద్ర హోంశాఖ అందజేసింది, ఈ సంవత్సరం ఆంధ్ర ప్రదేశ్ కి 16 మంది ఎన్నిక ,తెలంగాణ నుంచి 14 మంది ఎంపిక

 

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వన్యప్రాణుల పై ప్రధాని మోడీ ప్రారంభించిన ప్రాజెక్టులు ఏవి ?

Ans : -ప్రాజెక్టు లయన్, ప్రాజెక్టు డాల్ఫిన్.

 

అత్యవసర వైద్య సేవల విభాగం ఏర్పాటు భారతదేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?

Ans : – మాల్దీవులు

 

2020 సంవత్సరాన్ని అంతర్జాతీయ ముక్కలు ఆరోగ్యపరంగా అంకితం చేయాలని ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన దేశం ఏది?

Ans : -ఫిన్లాండ్

 

అంతర్జాతీయ సౌర కుటుంబం ముసాయిదా ఒప్పందం పై సంతకం చేసిన దేశం ఏది ?

Ans : -రిపబ్లిక్ ఆఫ్ నికరాగువా

 

జీలం నది పై 700 మెగావాట్ల ఆజాద్ పట్టన్ హైడల్ విద్యుత్ ప్రాజెక్టు కోసం పాకిస్తాన్తో ఇపిసి ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది?

Ans : – చైనా

 

5.కోల్కతా నుంచి బంగ్లాదేశ్ లోని ప్రోగ్రామ్ పోర్టు గుండా ఇటీవల అగర్తల చేరుకున్న మొట్టమొదటికంటైనర్ పేరు ఏంటి ?

Ans : -ఎం.వి.శేజోతి

 

వలసదారులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి ఉద్దేశించిన ప్రవాసి రోజ్గర్ అనే యాప్ ను ఎవరు ప్రారంభించారు ?

*Ans : -సోనూసూద్ .

 

అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో భారత నావికా దళం ఏ దేశ నావికా దళంతో వ్యాయామం నిర్వహించింది ?

Ans : -యు ఎస్ ఏ

 

వరల్డ్ క్లాస్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ హనీ టెస్టింగ్ లాబొరేటరీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?

Ans : -గుజరాత్

 

మారదు ,హూల్ధూ అనే ద్వీపాలలో గేడోషు మాస్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి భారత ఒప్పందం కుదుర్చుకున్న దేశమేది?

Ans : – మాల్దీవులు

 

ప్రపంచ వాణిజ్య సంస్థలో పరిశీలకుడి హోదా పొందిన 25వ ఏ దేశం ఏది ?

Ans : -తుర్క్మెనిస్తాన్.

 

 

Post a Comment

Previous Post Next Post