ఇండియన్ ఎకానమీ బిట్స్

✔️1.వేతన ఉద్యోగితను ప్రోత్సహించడానికి పట్టణ ప్రాంతాల నిరుద్యోగులకు ఉపాధి కోసం డిసెంబర్ 1997లో ప్రారంభించింది?స్వర్ణజయంతి సవారి రోజ్గార్ యోజన

✔️2.2005- 6 లో గ్రామీణ ప్రాంతాలలో ప్రారంభించిన భారత నిర్మాణ్ పథకంలోని ముఖ్యాంశాలు?గృహ వసతి నీటిపారుదల రోడ్లు తాగునీరు

✔️3.దక్షిణ ప్రాంతాల గృహవసతి కొరతను అధిగమించడానికి పట్టణ పేదల గృహ నిర్మాణం కోసం వడ్డీ సబ్సిడీ పథకం దేనికి అనుసంధానంగా అమలు చేయబడింది?JNNURM

✔️4.ఈ ప్రణాళికా కాలంలో పునరుత్పత్తి బాల ఆరోగ్య పథకం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ పరిధిలోకి చేర్చబడింది? 11వ ప్రణాళిక

✔️5.ఎవరికి ప్రయోజనం కోసం భారతదేశంలో 1993లో జాతీయ ప్రతినిధి ఏర్పాటు చేయబడింది ?మహిళలు

✔️6.మనదేశంలో బొగ్గు గ్యాస్ ఆధారిత కేంద్రాలలో ఉత్పత్తి చేయబడింది ?ధర్మల్ విద్యుత్ శక్తి

✔️7.అవస్థాపన సౌకర్యాలు కల్పన ప్రాజెక్టులో పెట్టుబడిలో 36 శాతం ప్రైవేటు పెట్టుబడి నమోదైన ప్రణాళిక కాలం ?పదవ ప్రణాళిక

*✔️8.భారతదేశంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ ప్రాజెక్టు ద్వారా తయారు చేయబడ్డాయి? ఆధార్కార్డులు.

✔️9.UNDP-2014 తణుకు లో ప్రచురించిన మానవాభివృద్ధి సూచికలో వివరాల ప్రకారం భారతదేశ మానవాభివృద్ధి సూచి విలువ ? 0.586

✔️10.2013 మానవాభివృద్ధి సూచికలో విలువల ఆధారంగా SAARC దేశాల్లో భారతదేశ స్థానం?మూడవది

✔️11.అత్యధిక రాష్ట్రాలలో 2013 మానవాభివృద్ధి సూచి విలువ ప్రకారం అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం?కేరళ

✔️12.అత్యధిక స్థుల జాతీయోత్పత్తిలో పర్యాటక రంగం సమకూర్చిన ఆదాయం శాతం ?6.23

✔️13.భారతదేశ పర్యాటక రంగాన్ని 2013లో అత్యధికంగా మార్కెట్ సమకూర్చిన దేశాలు? అమెరికా, ఇంగ్లాండ్.

Post a Comment

Previous Post Next Post