🎀1.ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు?డచ్చి వారు
🎀2.రాజధానిని అవరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చనది?నిజాం అలీఖాన్ 1770
🎀3.ఏ నిజాం కాలంలో వహబి ఉద్యమం బయలుదేరింది?నసీరుద్దౌలా, 1839
🎀4.హైదరాబాదులో హుస్సేన్ సాగర్ పంపించినది? ఇబ్రహీం కుతుబ్షా 1555
🎀5. హైదరాబాద్ రాజ్యంలో స్థాపించబడిన సంవత్సరం ? 1724
🎀6.దక్షిణ భారత విద్యాసాగర్ ఎవరు?కందుకూరి వీరేశలింగం
🎀7.జపాన్ చరిత్ర రాసిన వారు? సోమనాథ రావు
🎀8.బొబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరం? 1757.
🎀9.1611 లో ఆంధ్ర తీరంలోని మచిలీపట్నం చేరిన ఆంగ్లేయుల నౌకా?గ్లోబు
🎀10.ఆంధ్ర లో విద్య ద్వారా క్రైస్తవ మత వ్యాప్తికి పూనుకున్న వ్యక్తి ?నోబిల్
🎀11.భాగ్యనగర్ పత్రిక ఏ సంవత్సరంలో ఆది హిందూ పత్రిక గా రూపాంతరం చెందింది? 1937.
🎀12.ఆంధ్ర ఉద్యమం అనే గ్రంథాన్ని రాసింది? కొండా వెంకటప్పయ్య
🎀13.గణపతిదేవుని పరిపాలన కాలం? క్రీస్తు శకం 1199- 1262, .
Post a Comment