India Polity Imp Questions -ఇండియన్ పాలిటి - New & Best Imp Questions

India Polity Imp Questions – For APPSC Group-1, Group-2, Group-3, Group-4

🥀1.సుప్రీం కోర్టు తన కార్యకలాపాలను ఢిల్లీ లోనే జరుగుతున్నప్పటికీ ఏ సందర్భంలో ఢిల్లీ వెలుపల విచారణ జరగదు? రాష్ట్రపతి అనుమతితో భారత ప్రధాన న్యాయమూర్తి కోరిన పక్షంలో

🥀2. న్యాయసమీక్ష పరిధిలోనికి రానిది ఏది?అంతర్జాతీయ ఒప్పందాలు సంధులు

🥀3.భారత ప్రభుత్వానికి అత్యున్నత న్యాయ కార్యాలయంగా పని చేసేది ఏది ? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా

🥀4.హైకోర్టు నుండి న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది?రాష్ట్రపతికి

🥀5.జిల్లాలో అత్యున్నత న్యాయస్థానం ఏది?డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు

India Polity Imp Questions – For APPSC Group-1, Group-2, Group-3, Group-4

🥀6. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం హైకోర్టులో ప్రాథమిక హక్కుల పై రిట్లు జారీ చేయగలవు?ఆర్టికల్ 226

🥀7.భారత ప్రభుత్వ చిహ్నంలోనీ సత్యమేవ జయతే ను ఎక్కడి నుంచి తీసుకున్నారు ? యజుర్వేదం

*🥀8.మన రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు తాను ఇంతకు ముందు ఇచ్చిన తీర్పును సమీక్ష చేసుకుంటుంది? ఆర్టికల్ 137 .

🥀9.ఎలక్షన్ పిటిషన్పై విచారణ చేసే అధికారం ఎవరికి ఉంది?హైకోర్టు

🥀10. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పదవి కాలం ఎంత ?ఆరు సంవత్సరాలు

*🥀11.రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ను ఎవరు నియమిస్తారు?గవర్నర్.

🥀12.రాష్ట్రానికి న్యాయ సలహాలు ఇచ్చే అత్యున్నత అధికారి ఎవరు?అడ్వకేట్ జనరల్

🥀13.హైకోర్టులో పదవీ విరమణ పొందిన న్యాయమూర్తి ఎందులో ప్రాక్టీసు చేయకూడదు ?అతడు న్యాయమూర్తిగా రిటైరయిన కోర్టులో

Post a Comment

0 Comments