15 Days Group 2 Plan and Exams

గ్రూప్4 రాసే  మిత్రులకు సరైన దిశలో వారిని మార్గదర్శకం మరియు ప్రిపరేషన్ మరియు ప్రాక్టీస్ పరీక్షలు ఇచ్చే ఉద్దేశం తో ఈ కొత్త ప్రణాళిక తేదీ 01-01-2022  నుండి  ప్రారంభిస్తున్నాం.మొదటి పదిహేను రోజులపాటు ట్రైల్ ఆన్ చేసి తర్వాత 180 రోజులు సరిపోయే సమగ్రమైన  ప్రణాళిక ఇవ్వడం జరుగుతుంది.

Post a Comment