అందరికీ నమస్కారం మరియు ఉగాది శుభాకాంక్షలు! రానున్న అతి కొద్ది రోజుల్లో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ మరియు డి ఎస్ సి కి సంబంధించిన
నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నందున , అభ్యర్థులు వారి యొక్క సంసిద్ధతను
వేగవంతం చేయడానికి మరియు వారి యొక్క లోటుపాట్లను తెలుసుకునేందుకు మేము ఉచితంగా
కొన్ని ప్రాక్టీస్ పరీక్షలను ఇవ్వడం జరుగుతుంది .ఈ పరీక్షల ద్వారా విద్యార్థులు
తమ లోటుపాట్లను తెలుసుకొని మరింత ఉత్సాహంతో సిద్ధపడాలని ఆశిస్తున్నాం. ఇవి కేవలం విద్యార్థులను ఉత్సాహపరచి సంసిద్ధత చేయడానికి ఉద్దేశించినవి గాని
ఎటువంటి న్యాయపరమైన వివాదాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సహకరించవు.
ఈరోజు మొదటి పరీక్ష అనేది ఇవ్వడం జరుగుతుంది .
ఈ పరీక్షలో మొత్తం 45 ప్రశ్నలు ఉంటాయి
తెలుగు నుండి 15 ప్రశ్నలు
మెథడాలజీ నుండి 20 ప్రశ్నలు (నూతన మరియు 2016 పాఠ్య పుస్తకాల ఆధారంగా )
మనో వైజ్ఞానిక శాస్త్రం నుండి పది ప్రశ్నలు ఇవ్వడం జరిగింది
ఈ మొత్తంలోఇటువంటి కీ తప్పులు లేకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.
అయినప్పటికీ కొన్ని తప్పులు దొర్లి ఉండవచ్చు మీరు సహృదయంతో వాటిని మా దృష్టికి
తీసుకు వచ్చినట్లయితే వాటిని సవరించి తిరిగి ప్రసా రం చేయగలుగుతాము
పరీక్ష సాయంత్రం 7 గంటలకు ప్రారంభం అగును .👇👇👇
పూర్తి షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Post a Comment