VVR Exams and SS Academy's Plane for Group2

VVR Exams and SS Academy’s Plane for Group2 – ఏళ్లతరబడి చదువుతూ గ్రూపు2  ప్రయత్నంలో విఫలమవుతున్న అభ్యర్థులకు ఇప్పుడే తమ కెరీర్ను ప్రారంభించిన టువంటి నూతన విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం నిజాయితీగా అందించే ఛానెల్ వివి ఆర్ ఎక్షంస్ టిప్స్. 2012 నుండి 2020 వరకు అటు TET వారికి,DSC వారికి Entrance exams రాసే వారికి ఉచితంగా ఎగ్జామ్స్ ఆన్లైన్లో ఇస్తున్నట్టు వంటి సంస్థ ఎస్ ఎస్ అకాడమీ ఆన్లైన్.

VVR Exams and SS Academy’s Plane for Group2



                                  ఈ రెండు సంస్థల సంయుక్తంగా నిర్వహించేది ఈ  నూతన ప్రాజెక్ట్.మారుమూల గ్రామం లోనూ అదే విధంగా గృహిణిలు గాను అదే విధంగా సరైన మార్గదర్శకత్వం లేక ప్రయత్నంలో విఫలమవుతున్న వారికి ఇప్పుడే ఏపీపీఎస్సీ పరీక్షలు గ్రూప్1 గ్రూప్2 రాసే  మిత్రులకు సరైన దిశలో వారిని మార్గదర్శకం మరియు ప్రిపరేషన్ మరియు ప్రాక్టీస్ పరీక్షలు ఇచ్చే ఉద్దేశం తో ఈ కొత్త ప్రాజెక్టు నుండి ప్రారంభిస్తున్నాం.మొదటి పదిహేను రోజులపాటు ట్రైల్ ఆన్ చేసి తర్వాత 180 రోజులు సరిపోయే సమగ్రమైన  ప్రణాళిక ఇవ్వడం జరుగుతుంది.

VVR Exams and SS Academy’s Plane for Group2

ఈ కార్యక్రమం వివరాలు

  • దీనిలో  నిర్దేశించిన నటువంటి తేదీల్లో నిర్దేశించిన నటువంటి తరగతి నిర్వహించే టట్లుగా ముందుగా ఒక టైం టేబుల్ ఇవ్వడం జరుగుతుంది.
  • ఈ టైం టేబుల్ లో  రోజు మీకు మూడు తరగతులు నిర్వహించడం జరుగుతుంది.
  • ఆరోజు జరిగిన తరగతుల పైన రాత్రి 9 గంటలకు ఒక పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.
  • ఈ విధంగా తరగతులు అదేవిధంగా డైలీ టెస్ట్ లు మరియు వారాంతపు పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఉత్తేజపరచడం మరియు వారి యొక్క విజయావకాశాలు చేరువ చేయడమే మా ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం కావున అభ్యర్థులందరికీ స్వీకరిస్తారని ఆశిస్తున్నాను.
  • VVR Exams and SS Academy’s Plane for Group2




మీ అమూల్య కామెంట్స్ ను క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి

VVR Exams and SS Academy’s Plane for Group2

Post a Comment

Previous Post Next Post