SBI JOB NEWS

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)కి చెందిన సెంట్ర‌ల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్ర‌మోష‌న్ విభాగం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
Advt No: 32/2020/21
జాబ్ : స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్.
————
ఇంజినీర్ (ఫైర్‌)
ఖాళీలు : 16
అర్హత : బీఈ/ బీటెక్‌/డిగ్రీ ఉత్తీర్ణ‌త, అనుభ‌వం ఉండాలి.
Note: క‌రస్పాండెన్స్‌/ పార్ట్ టైం/ ఓపెన్ డిగ్రీ కోర్సు పూర్తి చేసిన వారు అనర్హులు.
వయసు : 40 ఏళ్లు మించ‌కూడ‌దు. ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : రూ.42,500 /-
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 750/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 22, 2020.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 11, 2021.

https://www.sbi.co.in/

Post a Comment

0 Comments