Chemistry Bits

గాజు అనేది ఒక..
1) స్ఫటికం
2) అతి శీతల ద్రవం(Super cooled Liquid)✅
3) సాధారణ ద్రవం
4) ప్లాస్మా

ఒకేపరమాణు సంఖ్య కలిగి, వేర్వేరు ద్రవ్యరాశులున్న కేంద్రకాలను ఏమంటారు?
1) సమస్థానీయాలు (ఐసోటోపులు)✅
2) ఐసోబార్‌లు
3) ఐసోటోనులు
4) ఐసోడయఫర్‌లు

 

ఇనుప గొట్టాలు తుప్పు పట్టకుండా వాటిపై జింక్ లాంటి చురుకైన లోహాలతో పూత పూయడాన్ని ఏమంటారు?
1) ఎన్నీలింగ్
2) బ్లోయింగ్
3) గాల్వనైజేషన్✅
4) ఎలక్ట్రోప్లేటింగ్

నీరు ద్రవ స్థితిలో ఉండటానికి కారణమైన బంధం ఏది?
1) అయానిక బంధం
2) సమయోజనీయ బంధం
3) అంతరణుక హైడ్రోజన్ బంధాలు✅
4) లోహ బంధాలు

.ఏ లోహ అయాన్ల కారణంగా నీటికి కాఠిన్యత ఏర్పడుతుంది?
1) సోడియం, లిథియం
2) కాల్షియం, సోడియం
3) కాల్షియం, మెగ్నీషియం✅
4) సోడియం, పొటాషియం

వాతావరణ పరిశీలనలో వాడే బెలూన్లలో నింపడానికి ఉపయోగించే వాయువు ఏది?
1) హీలియం✅
2) నియాన్
3) ఆక్సిజన్
4) ఫ్లోరిన్

అమ్మోనియా తయారీకి కావాల్సిన ప్రధాన వాయువు ఏది?
1) ఆక్సిజన్
2) నైట్రోజన్✅
3) క్లోరిన్
4) హీలియం

 

న్యూట్రాన్లు లేని కేంద్రకం ఏది?
1) హీలియం
2) హైడ్రోజన్✅
3) నైట్రోజన్
4) ఫ్లోరిన్

టీవీ రిమోట్లలో ఉండే చిన్న బల్బు ఒక..
1) పరారుణ కిరణాల (IR) – LED✅
2) అతినీలలోహిత కిరణాల(UV) – LED
3) గామా కిరణాల – LED
4) ఏదీకాదు

జతపరచండి.

జాబితా – I జాబితా – II
A) ఫ్రియాన్‌లు i) నవ్వించే వాయువు
B) నైట్రస్ ఆక్సైడ్ ii) నూనెల హైడ్రోజనీకరణం
C) క్లోరిన్ iii) నీటిని క్రిమి రహితం చేయడం
D) హైడ్రోజన్ iv) రిఫ్రిజిరెంట్
A B C D
1) i iii iv ii
2) iv iii i ii
3) iv i iii ii✅
4) ii iv i iii

 

 

 

Post a Comment

Previous Post Next Post