ఆంధ్రప్రదేశ్ చరిత్రలో విశయాలవారి మార్కుల భారత్వం

గ్రూప్ 1 లేదా 2 లలో  అత్యధికంగా మనము స్కోర్  చేయగలిగిన అటువంటి ఏకైక విభాగం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక చరిత్ర . ఆంధ్ర ప్రదేశ్ సంస్కృతి చరిత్రలు ఎన్ని విభాగాలుగా వర్గీకరించవచ్చు ..?

మొదట చూసుకున్నట్లయితే ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనకు 

శాతవాహనులు

 ఇక్ష్వాకులు 

ఆంధ్రప్రదేశ్ బౌద్ధమత ప్రచారం

 వేంగి చాళుక్యులు

. తెలుగు భాషా సాహిత్య వికాసం

 ఇత్యాది అంశాల నుండి సుమారుగా 20 నుండి 25 మార్కులు రావడం జరుగుతుంది. 

 

 ఇక రెండవ భాగం 1వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 

సామాజిక పరిస్థితులపై నుండి మనకు 15   ప్రశ్నలు అయితే కచ్చితంగా వస్తూ ఉన్నాయి. 

ఇందులో

 బృహత్పలాయనులు

 శాలంకాయనులు

 విష్ణుకుండినులు

కాకతీయులు 

 కాకతీయుల అనంతరం వచ్చినటువంటి

 వెలమలు

 రెడ్డిరాజులు వంశస్థులు 

అదేవిధంగా విజయనగర రాజుల పైనఅడగడం  జరుగుతుంది. 

 

3 వ భాగంలో  చూసుకున్నట్లయితే

 బ్రిటిష్ ఏర్పాట్లు 1857 తిరుగుబాటు

ఆంధ్రప్రదేశ్ పై వాటి ప్రభావం 

సామాజిక సాంస్కృతిక జాగృతి 

ఆది ఆంధ్ర దళిత ఉద్యమాలు

 న్యాయ/ ఆత్మగౌరవ ఉద్యమాలు 

జాతీయోద్యమం

 కమ్యూనిస్టు ఉద్యమాలు 

పైన 22 ప్రశ్నలు అడగడం జరుగుతూ వస్తుంది . 

 

నూతన సిలబస్లో ఎటువంటి మార్పులు వచ్చిన మార్పులను గమనించినట్లయితే ఇక 

ఆధునిక ఆంధ్రుల చరిత్ర చూసుకున్నట్లయితే 

అసఫ్జాహీలు పరిపాలనా కాలంలోనూ అదేవిధంగా నిజాం పరిపాలన కాలంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన హిందూ ఉద్యమాలు కానివ్వండి ,, ఆంధ్ర మహిళా సభ, ఆంధ్ర సారస్వత పరిషత్తు లపై 10 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 

 

ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం పైన కూడా ఇటీవల కాలంలో ఉపాధివంటి అంశాలు లలో నుండి 15  వరకు ప్రశ్నలు అడుగుతున్నారు 

కావున విషయ ప్రాధాన్యత ప్రకారం చదివితే శూలబ తరం కాగలదని మా అబిప్రాయం.

Post a Comment

Previous Post Next Post